Andhra News: విశాఖలో ప్రభుత్వ కార్యాలయ భూములను తనఖా పెట్టిన ఏపీ సర్కారు

ఉత్తరాంధ్రపై వైకాపా సర్కార్ ప్రేమ.. మాటల్లో ఒకలా, చేతల్లో మరోలా ఉంటోంది. రూ.15 వేల కోట్లతో విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా తీర్చిదిద్దుతామంటూ ఓవైపు బీరాలుపోతూ, మరోవైపు రూ.23 వేల కోట్లకు విశాఖలోని ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెటట్టింది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదంటూ సవాళ్లు విసిరే నాయకులు.. విశాఖను మార్టిగేజ్ చేస్తుంటే ఎందుకు నోరుమెదపడం లేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 02 Nov 2022 09:54 IST

Tags :

మరిన్ని