Tomato Flu: ఒడిశాలో ‘టమాట ఫ్లూ’ కలకలం.. 26 మంది పిల్లలకు వైరస్‌!

ఒడిశాలో టమాట ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. భువనేశ్వర్‌లో 36 మంది చిన్నారులకు వైద్య పరీక్షలు చేయగా 26 మందికి ఈ వ్యాధి సోకినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తీవ్ర జ్వరం, నోట్లో పుండ్లు, కాళ్లు చేతులపై దద్దుర్లు రావడం లాంటివి టమాటా ప్లూ లక్షణాలని వైద్యులు తెలిపారు. 

Published : 25 May 2022 10:57 IST

Tags :

మరిన్ని