హిమాచల్‌లో పేక మేడలా కుప్పకూలిన భవనం

హిమాచల్ ప్రదేశ్‌ (Himachal pradesh)లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. తాజాగా శిమ్లాలో ఓ మూడంతస్థుల భవనం పేకమేడలా కూలిపోయింది. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు భవనం శిథిలావస్థకు చేరినట్లు అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగలేదన్నారు.

Updated : 21 Jul 2023 18:42 IST

Tags :

మరిన్ని