తమిళనాడులో భారీ వర్షాలకు 31 మంది మృతి: నిర్మల సీతారామన్

తమిళనాడులో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు చెందిన 31 మంది పౌరులు మరణించినట్లు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఇప్పటికే కేంద్రం రెండు విడతల్లో రూ.900 కోట్ల నిధులను విడుదల చేసినట్లు వెల్లడించారు. చెన్నైలో అధునాతన వాతావరణ పరికరాలతో కూడిన డాప్లర్లు ఉన్నాయని పేర్కొన్నారు. డిసెంబర్ 17న తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని డిసెంబర్ 12వ తేదీనే సూచించినట్లు తెలిపారు. తమిళనాడు భారీ విపత్తుతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాత్రం దిల్లీలో ఇండియా కూటమితో ఉన్నారని విమర్శించారు...

Updated : 22 Dec 2023 16:21 IST

Tags :

మరిన్ని