Sajjanar: సంక్రాంతికి 4,484 ప్రత్యేక బస్సులు.. యథావిధిగా మహిళలకు ఉచిత ప్రయాణం: సజ్జనార్‌

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4,484 ప్రత్యేక బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించిందన్నారు. ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందన్నారు. 

Published : 07 Jan 2024 18:12 IST

Tags :

మరిన్ని