Hanuman temples: ఒకే గ్రామంలో 50కి పైగా ఆంజనేయస్వామి ఆలయాలు

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్లలో ఆంజనేయ స్వామి ఆలయాలకు ఓ ప్రత్యేకత ఉంది.

Published : 23 Apr 2024 17:09 IST

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్లలో ఆంజనేయ స్వామి ఆలయాలకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో ఏ వీధికి వెళ్లినా ఎటువైపు చూసినా అడుగడుగునా ఆంజనేయస్వామి ఆలయాలు దర్శనమిస్తుంటాయి. సుమారు 50 కి పైనే ఆంజనేయస్వామి ఆలయాలు ఇక్కడ ఉండడం ఈ గ్రామ విశిష్టత. గ్రామంలో ఉన్న హనుమాన్ మందిరాలలో నిత్య పూజలు చేస్తూ... అన్ని కుటుంబాలు భక్తి భావంలో సాగుతున్నాయి.  

Tags :

మరిన్ని