AP News: వసతి గృహాల్లో భోజనం బిల్లులకు.. రూ.54 కోట్ల బకాయిలు!

పాఠశాలల్లో పిల్లలకు గోరుముద్దలు పెడుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్న జగన్.. సంక్షేమ వసతి గృహాల్లోని పిల్లల నోటికాడి ముద్ద లాగేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో 3 - 5 నెలల డైట్ ఛార్జీలు పెండింగ్ పెట్టి.. పిల్లల్ని ఆకలికి వదిలేస్తున్నారు. కొందరు వార్డెన్లు సొంత డబ్బుతో తిండి పెడుతుంటే.. మరికొందరు తమ వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు.

Published : 24 Feb 2024 13:15 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు