Voter Awareness: సముద్రంలో 60 అడుగుల లోతులో ఓటరు అవగాహన కార్యక్రమం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని తమిళనాడులో స్కూబా డైవర్లు వినూత్నంగా ఓటర్ అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. చెన్నై సముద్ర తీరంలో కొంతమంది స్కూబా డైవర్లు తగిన జాగ్రత్తలతో.. ఓ బోటులో ఓటింగ్ సరంజామాను సముద్రంలోకి తరలించారు. అనంతరం వాటిని తాళ్ల సాయంతో సముద్రంలో 60 అడుగుల లోతుకు తీసుకెళ్లి పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. 

Published : 12 Apr 2024 17:24 IST

Tags :

మరిన్ని