బోరు బావిలో పడ్డ ఆరేళ్ల బాలుడు.. కొనసాగుతున్న సహాయక చర్యలు

మధ్యప్రదేశ్ రీవా జిల్లాలోని మనికా గ్రామంలో ప్రమాదవశాత్తు బోరు బావిలో పడ్డ ఆరేళ్ల బాలుడిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బాలుడు 40 అడుగుల లోతులో ఉన్నట్టు ఎస్‌డీఈఆర్‌ఏఫ్‌ సిబ్బంది గుర్తించారు. బాలుడికి పైపుల సాయంతో ఆక్సిజన్ అందేలా అధికారులు చర్యలు చేపట్టారు. సీసీటీవీ కెమరాను లోపలికి పంపించేందుకు యత్నించినప్పటికీ మధ్యలోనే ఆగిపోయిందని తెలిపారు. 

Published : 13 Apr 2024 13:34 IST

Tags :

మరిన్ని