Taiwan: తైవాన్‌ ద్వీపాన్ని హడలెత్తించిన భారీ భూకంపం

తైవాన్  ద్వీపంలో గత 25 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా భారీ భూకంపం సంభవించింది. ఇప్పటి వరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 77 మంది శిథిలాల కింది చిక్కుకున్నట్ల అధికారులు తెలిపారు. 700 మందికిపైగా గాయపడినట్లు వెల్లడించారు. ఈ విపత్తు ధాటికి పలు భవనాలు కుప్పకూలగా.. మరికొన్ని ఒకవైపునకు ఒరిగాయి. వంతెనలు ఊగిపోయాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయచర్యలు ముమ్మరంగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Updated : 03 Apr 2024 17:02 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు