Food Crisis: ప్రపంచవ్యాప్తంగా 78 కోట్ల మంది ఆకలి కేకలు: ఐరాస

ప్రపంచవ్యాప్తంగా 78.3 కోట్ల మంది తీవ్ర ఆకలి కేకల (Food Crisis)తో అలమటిస్తున్నారని, పలు దేశాల్లో ఆహార సంక్షోభం మరింత ముదురుతోందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఈ మేరకు ఐరాస పర్యావరణ పథకం ఆహార వృథా నివేదికను విడుదల చేసింది. సంవత్సరానికి ఓ వ్యక్తి సగటున దాదాపు 79 కిలోల ఆహారాన్ని వృథా చేస్తున్నాడని తెలిపింది. దాదాపు 60 శాతం ఆహారం ఇళ్లల్లోనే వృథా అవుతోందని పేర్కొంది. 

Published : 28 Mar 2024 16:13 IST

Tags :

మరిన్ని