Noida: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలుడు.. తరువాత ఏమైందంటే..?

గ్రేటర్ నోయిడాలో ఓ ఎనిమిదేళ్ల బుడ్డోడు.. అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో చిక్కుకుని నానా తంటాలు పడ్డాడు. ట్యూషన్ నుంచి తిరిగి వచ్చిన బాలుడు.. లిఫ్ట్ ఎక్కగా.. మధ్యలోనే ఆగిపోయింది. అత్యవసర మీట నొక్కినా తలుపులు తెరుచుకోలేదు. దీంతో ఒకింత భయం, బాధ, కోపం కలగలిపి ఏంచేయాలో తెలీక గట్టిగా ఏడుపు అందుకున్నాడు. లిఫ్ట్ గోడలను బాదుతూ గట్టిగా అరిచాడు. ఈ అరుపులు విన్న ఓ వ్యక్తి.. లిఫ్ట్ నిర్వాహకులకు సమాచారం ఇవ్వడంతో బుడ్డోడు బయటపడ్డాడు.

Updated : 26 Oct 2023 15:40 IST

Tags :

మరిన్ని