Canada: కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థుల్లో 86 శాతం తగ్గుదల

దౌత్యపరమైన విభేదాల నేపథ్యంలో భారతీయ విద్యార్థులకు ఇచ్చే స్టడీ పర్మిట్ల సంఖ్యను కెనడా గణనీయంగా తగ్గించింది. గత ఏడాది డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కేవలం 14,910 పర్మిట్లను మాత్రమే జారీ చేసింది. అంతక్రితం మూడు నెలల వ్యవధిలో ఈ సంఖ్య 1,08,940గా ఉంది. దాదాపు 86 శాతం తగ్గుదల నమోదైంది.

Updated : 17 Jan 2024 19:14 IST

Tags :

మరిన్ని