Nirmal: నిర్మల్‌లో ఆకట్టుకున్న ‘హనుమాన్‌’ డ్రోన్‌

నిర్మల్‌ జిల్లాలో హనుమాన్‌ ఆకృతిలో ఓ డ్రోన్‌ రామాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. నిర్మల్ రూరల్ మండలం కౌట్ల.కె గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయం వద్ద హనుమాన్‌ మాలదారులు వినూత్నంగా తమ భక్తిని చాటుకున్నారు. థర్మకోల్‌తో తాత్కాలికంగా తయారుచేసిన ఆంజనేయస్వామి విగ్రహాన్ని.. డ్రోన్‌కు జతచేసి ఆలయం చుట్టూ ఎగరేశారు. ఈ దృశ్యాలను స్థానికులు, గ్రామస్థులు ఆసక్తిగా తిలకించారు.

Published : 17 Apr 2024 16:49 IST

Tags :

మరిన్ని