Mahabubabad: కోతులను అరికట్టే వారికే మా ఓటు.!: రైతు వినూత్న నిరసన

మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కేసముద్రం గ్రామానికి చెందిన ఓ రైతు కోతుల నుంచి తమ పంటలను రక్షించుకునేందుకు వినూత్నంగా నిరసన చేపట్టాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కోతులు ధ్వంసం చేస్తున్నాయని, ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.  తమ ప్రాంతంలో కోతులను అరికట్టడానికి చర్యలు చేపట్టే అభ్యర్థికే తాము ఓటు వేస్తామని ఊరూరా తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు.   

Published : 29 Nov 2023 12:52 IST

Tags :

మరిన్ని