PARESHAN: ఒక్క సమోసా కోసం ఇంతమంది ‘పరేషాన్‌’..!

రానా దగ్గుబాటి (Rana Daggubati) సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం పరేషాన్‌ (PARESHAN). తిరువీర్‌, పావని కరణమ్‌, బన్నీ అభిరాన్‌, సాయి ప్రసన్న ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు రూపక్‌ రొనాల్డ్‌సన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఓ ఫన్నీ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. సమోసా కోసం గొడవపడే ఈ సీన్‌ను మీరూ చూసి ఎంజాయ్‌ చేయండి. 

Updated : 05 Apr 2023 15:07 IST

Tags :

మరిన్ని