Hyderabad: కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ అమ్ముతున్న ముఠా గుట్టురట్టు

హైదరాబాద్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారు చేసి అమ్ముతున్న ముఠాను మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 700 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ స్వాధీనం చేసుకున్నారు. డక్కన్‌ ట్రేడర్స్‌ పేరుతో ఉప్పరపల్లిలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారీ జోరుగా సాగుతోంది.

Published : 28 Feb 2024 19:21 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు