‘ఫలక్‌నుమా’లో నా సర్టిఫికెట్లన్నీ కాలిపోయాయి: యువతి కన్నీరుమున్నీరు

ఫలక్‌నుమా రైలు (Falaknuma Express)లో అగ్ని ప్రమాదం కారణంగా.. తమ సామగ్రి అంతా కాలిబూడిదైపోయిందని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వెళ్తున్నానని, తన సర్టిఫికెట్లన్నీ రైలులో కాలి పోయాయని ఒడిశాకు చెందిన ఓ యువతి కన్నీరుమున్నీరైంది.

Published : 07 Jul 2023 15:23 IST

Tags :

మరిన్ని