Cinema News: హైదరాబాద్‌లో ‘అల్లువారి థియేటర్‌’ ప్రారంభం

హైదరాబాద్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఏఏఏ సినిమాస్‌ (AAA Cinemas)’ మల్టీప్లెక్స్‌ ప్రారంభమైంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌, ఏషియన్ సినిమాస్ భాగస్వాములు తదితరులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అమీర్‌పేట సత్యం థియేటర్ స్థానంలో ఏషియన్ సినిమాస్‌తో కలిసి అల్లు అర్జున్ ఈ భారీ మల్టీప్లెక్స్ నిర్మించారు. 

Published : 15 Jun 2023 15:22 IST

Tags :

మరిన్ని