Arvind Kejriwal: ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ను ఆప్‌ వీడదు: అరవింద్‌ కేజ్రీవాల్‌

తాము ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి (opposition bloc) విషయంలో పూర్తి నిబద్ధతతో ఉన్నామని ఆప్‌ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) స్పష్టం చేశారు. ఇటీవల పంజాబ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అరెస్టు కావడంతో ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌ స్పందించారు.

Published : 29 Sep 2023 17:22 IST

Tags :

మరిన్ని