యువకుడి వినూత్న ఆలోచన.. గుర్రపు డెక్కతో వ్యాపారం చేస్తూ రూ.లక్షల్లో ఆదాయం

మీకు గుర్రపు డెక్క గురించి తెలుసా.. దానితో లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చని ఎప్పుడైనా అనుకున్నారా.. సహజంగా ఈ మొక్క అంటే ఎందుకు పనికి రాని కలుపు మొక్కగా భావిస్తారు. కాని ఆ యువకుడు వినూత్నంగా ఆలోచించి ఇదే మొక్కతో వ్యాపారం చేస్తున్నాడు. లక్షలో ఆదాయం సంపాదించడంతో పాటు అనేక మంది మహిళలకు ఉపాధిని కల్పిస్తున్నాడు. 

Published : 29 Feb 2024 12:46 IST
Tags :

మరిన్ని