Smart Phone Addiction: అతిగా మొబైల్‌ ఫోన్‌ వాడుతున్నారా?.. ఈ జబ్బుల ముప్పు తప్పదు

డిజిటల్‌ ఆడిక్షన్‌ అనేది మరిన్ని కొత్త జబ్బుల్ని తెచ్చిపెడుతోంది. నేటి ఆధునిక జీవనంలో ప్రత్యేకించి యువతరం సెల్‌ఫోన్‌ వీక్షణలో ప్రపంచాన్ని మర్చిపోతోంది. ఇలా స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలుగా మారడంతో నరాలు, కండరాలకు సంబంధించిన కొత్తకొత్త జబ్బులు తలెత్తుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రుగ్మతల గురించి వైద్యులు చెబుతున్న విషయాలను తెలుసుకుందాం.

Updated : 22 Jan 2024 19:19 IST

Tags :

మరిన్ని