Osteoporosis: ఎముకలు పెళుసుగా మారాయా..?

మన ఒంట్లో ఎముకలు అనేవి మన శరీరానికి ఊత కర్రలాంటివి. మన ఎముకలు మంచి చేవగా, దృఢంగా ఉంటేనే మన శరీరం కూడా బలంగా ఉంటుంది. ఎముకలు బలహీనమైతే పెళుసుగా మారిపోతే చిన్న చిన్న కుదుపులు, దెబ్బలకు సైతం చిటుక్కున విరిగిపోతుంటే మొత్తంగా మనం ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. ఆస్టియోపోరోసిస్‌(బోలు ఎముకల వ్యాధి) బారినపడ్డప్పుడు ఎముకలు ఇలాగే మెత్తగా పెళుసుబారిపోతాయి. మెనోపాజ్‌ దాటిన మహిళలకు ఎముకలు గుల్లబారిపోయే ముప్పు మరింత అధికంగా ఉంటుంది. ఎముకలను గుల్లగా మార్చే ఆస్టియోపోరోసిస్‌ జబ్బుకు గల కారణాలు, పరిష్కార మార్గాలు వైద్యుల మాట్లల్లో.. 

Updated : 20 Oct 2023 23:07 IST

Tags :

మరిన్ని