Chiranjeevi: సినిమాల బడ్జెట్‌లపై ప్రముఖ నటుడు చిరంజీవి కీలక వ్యాఖ్యలు

సినిమాల నిర్మాణంపై ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi) కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బు ఖర్చుపెడితే సినిమాకు హుందాతనం రాదని, అది మన ఆలోచనల్లో ఉండాలని సూచించారు. తక్కువ బడ్జెట్‌లో తీసి ఎలా చూపిస్తే బాగుంటుందో దర్శకులు ఆలోచించాలని కోరారు. వరుణ్ తేజ్ నటించిన ‘ఆపరేషన్ వాలంటైన్’ (Operation Valentine) చిత్ర ముందస్తు విడుదల వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. ఆ చిత్ర నిర్మాణానికి సంబంధించిన అంశాలు తెలుసుకొని ఆశ్చర్యపోయారు. 

Published : 26 Feb 2024 17:13 IST

Tags :

మరిన్ని