న్యూయార్క్ టైం స్క్వేర్‌పై చిరంజీవి ఫొటో.. అభిమాని శుభాకాంక్షలు

మెగాస్టార్‌ చిరంజీవికి (Chiranjeevi) కేంద్రం పద్మవిభూషణ్‌ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు ఓ అభిమాని వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కుందవరపు శ్రీనివాస్‌ అనే వ్యక్తి.. అమెరికాలోని ప్రఖ్యాత ‘న్యూయార్క్ టైం స్క్వేర్’ (New York Time Square)పై చిరంజీవి ఫొటో ప్రదర్శించి తన అభిమానాన్ని చాటుకున్నారు. 

Published : 30 Jan 2024 13:25 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు