Kiran Abavaram: అంత ఒత్తిడిలోనూ రామ్‌ చరణ్‌ తనను తాను నిరూపించుకున్నారు!: కిరణ్‌ అబ్బవరం

చిరంజీవి తనయుడిగా చాలా ఒత్తిడిలో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రామ్‌ చరణ్‌.. గొప్ప నటుడిగా తనను తాను నిరూపించుకున్నారని నటుడు కిరణ్‌ అబ్బవరం అన్నారు. రామ్‌చరణ్‌ (Ram Charan) పుట్టినరోజును పురస్కరించుకుని హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 

Updated : 28 Mar 2024 19:58 IST

Tags :

మరిన్ని