Manchu Manoj: చిరంజీవి, మోహన్‌ బాబు క్యూట్‌ టామ్‌ అండ్‌ జెర్రీ లాంటివారు!: మంచు మనోజ్‌

ప్రముఖ నటులు చిరంజీవి (Chiranjeevi), మోహన్‌ బాబు (Mohan Babu) టామ్‌ అండ్‌ జెర్రీ లాంటి వారని, గొడవ పడుతూ కలిసిపోతుంటారని హీరో మంచు మనోజ్‌ (Manchu Manoj) అన్నారు. రామ్‌ చరణ్‌ (Ram Charan) తన ప్రాణ స్నేహితుడని పేర్కొన్నారు. బుధవారం చరణ్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని హైదరాబాద్‌లో వేడుకలు (Ram Charan Birthday Celebrations) నిర్వహించారు.

Published : 28 Mar 2024 16:57 IST

Tags :

మరిన్ని