Nani: అవకాశం వస్తే ‘శంకరాభరణం’లో తప్పకుండా నటిస్తా: నాని

తెలుగు క్లాసిక్‌ చిత్రం ‘శంకరాభరణం’లో అవకాశమిస్తే తప్పకుండా నటిస్తానని నటుడు నాని (Nani) అన్నారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాని.. మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 7న విడుదల కానున్న తన కొత్త చిత్రం ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna)ను హిట్‌ చేయాలని ప్రేక్షకులను కోరారు. దర్శకత్వం చేయడంపై నాని ఆసక్తికర సమాధానమిచ్చారు. 

Updated : 04 Dec 2023 18:04 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు