Nani: ఈ ఏడాదిలోనే రెండు విజయాలు.. నాకెంతో స్పెషల్‌!: నాని

నాని (Nani) హీరోగా కొత్త దర్శకుడు శౌర్యువ్‌ తెరకెక్కించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna). మృణాల్‌ ఠాకూర్‌ ( Mrunal Thakur) కథానాయిక. బేబీ కియారా కీలక పాత్ర పోషించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా నాని మాట్లాడారు. 

Published : 18 Dec 2023 15:12 IST

Tags :

మరిన్ని