Nani: కడప పెద్ద దర్గాను సందర్శించిన సినీ నటుడు నాని

కడపలో ప్రసిద్ధిగాంచిన పెద్ద దర్గాను సినీ నటుడు నాని (Nani) సందర్శించారు. దర్గా నిర్వాహకులు ఆయనకు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా విశిష్టత గురించి నాని అడిగి తెలుసుకున్నారు. ఆయన్ను చూసేందుకు ప్రజలు ఏగబడ్డారు. మొక్కుబడి తీర్చుకోవాలని దర్గాకు వచ్చానని ఆయన చెప్పారు. దర్గాను సందర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

Published : 03 Dec 2023 20:21 IST

Tags :

మరిన్ని