Nani: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నాని

తిరుమల శ్రీవారిని సినీ నటుడు నాని (Nani) దర్శించుకున్నారు. సోమవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో.. స్వామివారి సేవలో నాని పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను ఆయనకు అందజేశారు.

Published : 04 Dec 2023 12:51 IST

Tags :

మరిన్ని