Nikhil: అందరూ బాగుండాలి అని కోరుకునే వ్యక్తి రామ్‌చరణ్‌: నిఖిల్‌

అందరూ బాగుండాలి.. అందులో మనముండాలి అని కోరుకునే వ్యక్తి రామ్‌చరణ్‌ (RamCharan) అని నటుడు నిఖిల్‌ (Nikhil) కొనియాడారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన రామ్‌చరణ్‌ పుట్టినరోజు (RamCharan Birthday Celebrations) వేడుకల్లో నిఖిల్‌ పాల్గొన్నారు. చరణ్‌ సినిమాల్లో తనకు ‘ఆరెంజ్‌’ అంటే ఎంతో ఇష్టమని నిఖిల్‌ తెలిపారు.

Updated : 28 Mar 2024 17:20 IST

Tags :

మరిన్ని