Prudhvi Raj: జగన్‌ పేరు చెబితే గొడ్డలి, రాయి, కత్తి గుర్తొస్తాయి: పృథ్వీరాజ్

సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో ఏపీలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయని సినీ నటుడు పృథ్వీరాజ్  అన్నారు.

Published : 22 Apr 2024 16:31 IST

సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో ఏపీలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయని సినీ నటుడు పృథ్వీరాజ్  అన్నారు. కోనసీమ జిల్లా పి.గన్నవరంలో జనసేన తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థుల విజయానికి అన్ని సామాజిక వర్గాలు సహకరించాలని కోరారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు