Ravi Teja: రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’.. షూటింగ్‌ షురూ!

రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr Bachchan). భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఇటీవల పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. తాజాగా షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ఓ వీడియోను విడుదల చేసింది. 

Published : 28 Dec 2023 19:41 IST

Tags :

మరిన్ని