Ravi Teja: శ్రీలీల, భీమ్స్‌ కెరీర్ల విషయంలో నేననుకున్నదే నిజమైంది: రవితేజ

రవితేజ (Ravi Teja), శ్రీలీల (Sree Leela) జంటగా నటించిన చిత్రం ‘ధమాకా’ (Dhamaka). త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలై ఏడాది గడిచింది. మరోవైపు, రవితేజ తాజా సినిమా ‘ఈగల్‌’ (Eagle) 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘ఈగల్‌ x ధమాకా’ (Eagle X Dhamaka Celebrations Event) పేరుతో సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడారు. 

Updated : 26 Dec 2023 14:11 IST

Tags :

మరిన్ని