Saptagiri: కడప పెద్ద దర్గాను దర్శించుకున్న సినీ నటుడు సప్తగిరి

ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గాను సినీ నటుడు సప్తగిరి దర్శించుకున్నారు. దర్గా నిర్వాహకులు వారికి ముస్లిం సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. దర్గాలో సప్తగిరి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా విశిష్టత గురించి అడిగి తెలుసుకున్నారు. దర్గాకు రావాలని కొంత కాలం నుంచి అనుకుంటున్నానని.. ఇప్పుడు ఆ కల నెరవేరిందని ఆయన చెప్పారు. దర్గాకు రావడం వల్ల చాలా ప్రశాంతత కలిగిందని పేర్కొన్నారు. 

Updated : 13 Apr 2024 22:07 IST

Tags :

మరిన్ని