Sudheerbabu: శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న సినీ నటుడు సుధీర్ బాబు

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ప్రముఖ సినీ నటుడు సుధీర్ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రాహు, కేతు, సర్ప దోష నివారణ పూజలను చేయించారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందచేశారు. 

Published : 10 Jan 2024 17:41 IST

Tags :

మరిన్ని