Sudheer babu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుధీర్‌బాబు

తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు సుధీర్‌బాబు (Sudheer babu) కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Published : 09 Jan 2024 16:42 IST

Tags :

మరిన్ని