Suman: రాజకీయాల్లోకి రావడం వల్ల ఉపయోగమేమీ లేదు!: సినీ నటుడు సుమన్

ఐదేళ్లు మనం బాగుండాలంటే.. ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు ప్రముఖ సినీ నటుడు సుమన్ సూచించారు. రాజకీయ నాయకుల్ని అవినీతిపరుల్ని చేసింది ప్రజలేనని విమర్శించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత చాలా మార్పులు వస్తాయని తెలిపారు. తాను, తన అభిమానులు ప్రస్తుతం సమాజ సేవలో ఉన్నారని, రాజకీయాల్లోకి వచ్చినందు వల్ల ఉపయోగం లేదని సుమన్ చెప్పారు. ఒంగోలులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

Published : 01 Apr 2024 16:28 IST
Tags :

మరిన్ని