Suman: చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలి: సినీనటుడు సుమన్‌

తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) తన రాజకీయ గురువు అని సినీనటుడు సుమన్‌ (Suman) తెలిపారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలోనైనా చేరొచ్చని చెప్పారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.

Published : 18 Feb 2024 17:49 IST

Tags :

మరిన్ని