AnuEmmanuel: ‘జపాన్‌’ కోసం.. కార్తి ఎంత కష్టపడ్డారంటే?: అను ఇమ్మాన్యుయేల్‌

తమిళ నటుడు కార్తి (Karthi) హీరోగా దర్శకుడు రాజు మురుగన్‌ తెరకెక్కించిన చిత్రం ‘జపాన్‌’ (Japan). అనూ ఇమ్మాన్యుయేల్‌ (AnuEmmanuel) హీరోయిన్‌. సునీల్‌ కీలక పాత్ర పోషించారు. నవంబరు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన అను ఇమ్మాన్యుయేల్‌ మాట్లాడుతూ.. ‘జపాన్‌’ ఒక పటాకా లాంటి సినిమా అని పేర్కొన్నారు. ఈ సినిమా కోసం హీరో కార్తి చాలా కష్టపడ్డారని చెప్పారు.

Published : 04 Nov 2023 17:19 IST

Tags :

మరిన్ని