Naa Saami Ranga: ‘నా సామిరంగ’ విజయం చాలా ఆనందాన్నిచ్చింది: ఆషికా రంగనాథ్‌

‘నా సామిరంగ’ విజయం చాలా ఆనందాన్నిచ్చిందని హీరోయిన్‌ ఆషికా రంగనాథ్‌ అన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) విజయోత్సవ సభలో పాల్గొని మాట్లాడారు. నాగార్జున, అల్లరి నరేశ్‌, రాజ్‌ తరుణ్‌, ఆషికా రంగనాథ్‌, మిర్నా మేనన్‌, రుక్సర్‌ థిల్లాన్‌ ప్రధాన పాత్రల్లో కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ తెరకెక్కించిన చిత్రమిది.

Published : 29 Jan 2024 19:45 IST

Tags :

మరిన్ని