Meenakshi Chaudary: పంజాగుట్టలో సినీ నటి మీనాక్షిచౌదరి సందడి

సినీ నటి మీనాక్షి చౌదరి (Meenakshi Chaudary) శనివారం హైదరాబాద్‌లో సందడి చేశారు. పంజాగుట్టలోని ఓ బంగారు ఆభరణాల షోరూమ్‌లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు చూసేందుకు అభిమానులు తరలివచ్చారు.

Published : 06 Apr 2024 16:44 IST

Tags :

మరిన్ని