Sangeetha: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి సంగీత

తిరుమల శ్రీవారిని సినీ నటి సంగీత దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో..కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను ఆయనకు అందజేశారు.

Published : 08 Dec 2023 15:58 IST

Tags :

మరిన్ని