SreeLeela: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో సినీ నటి శ్రీలీల సందడి

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో సినీ నటి శ్రీలీల (SreeLeela) సందడి చేశారు. రేబాల వద్ద ఓ స్థిరాస్తి వ్యాపార సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. శ్రీలీలను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఆమె డ్యాన్స్‌ చేసి అభిమానులను అలరించారు. 

Published : 18 Feb 2024 19:09 IST
Tags :

మరిన్ని