Sreeleela: కడపలో సినీ నటి శ్రీలీల సందడి

ప్రముఖ సినీ నటి శ్రీలీల (Sreeleela) శుక్రవారం కడపలో సందడి చేసింది. ఓ జ్యువెల్లరీ షోరూం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. శ్రీలీలను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి ఆమె సరదాగా స్టెప్పులేశారు.

Published : 05 Apr 2024 18:51 IST

Tags :

మరిన్ని