Sudheer Babu: ‘అడిగా అడిగా’.. సుధీర్‌బాబు ‘మామా మశ్చీంద్ర’ నుంచి ఫీల్‌ గుడ్‌ లిరికల్‌ వీడియో

సుధీర్‌బాబు (Sudheer Babu) నటించిన సరికొత్త చిత్రం ‘మామా మశ్చీంద్ర’ (Maama Mascheendra). నటుడు, రచయిత హర్షవర్ధన్‌ దర్శకత్వంలో ఇది రూపొందింది. ఇందులో సుధీర్‌ మూడు విభిన్నమైన కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నారు. ఈ సినిమా అక్టోబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘అడిగా అడిగా’ అంటూ సాగే ఫీల్‌గుడ్‌ లిరికల్‌ వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 

Published : 16 Sep 2023 20:28 IST

Tags :

మరిన్ని