Adilabad: వైద్యారోగ్యంలో వెనుకబడిన ఆదిలాబాద్‌

అక్షర క్రమంలో ముందున్న ఉమ్మడి ఆదిలాబాద్‌.. వైద్యరంగంలో వెనుకబడి పోయింది.

Published : 11 Jun 2024 13:01 IST

అక్షర క్రమంలో ముందున్న ఉమ్మడి ఆదిలాబాద్‌.. వైద్యరంగంలో వెనుకబడి పోయింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాల్లో మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. అభివృద్ధి పనులకు కేటాయించిన కోట్లాది రూపాయల నిధుల వినియోగంలో.. లెక్క తప్పుతోంది. ఏ ఆరోగ్య కేంద్రం పరిస్థితి ఏమిటో..? వైద్యారోగ్య శాఖకే తెలియని పరిస్థితి నెలకొంది.

Tags :

మరిన్ని