Dacoit: అడివి శేష్‌ - శ్రుతిహాసన్‌ యాక్షన్‌ డ్రామా.. ‘డెకాయిట్‌’ టైటిల్‌ టీజర్‌

అడివి శేష్‌ (Adivi Sesh), శ్రుతిహాసన్‌ (Shruti Haasan) కలిసి నటిస్తున్న పాన్‌ ఇండియా సినిమా ‘డెకాయిట్‌’ (Dacoit). షానీల్‌ డియో ఈ సినిమాతో దర్శకుడిగా తెరకు పరిచయం అవుతున్నారు. షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ టీజర్‌ను విడుదల చేశారు. #Eenadu #EenaduNews #TeluguNews

Published : 20 Dec 2023 16:24 IST

Tags :

మరిన్ని