Adivi Sesh: ‘హిట్‌’ యూనివర్స్‌లో భాగమైనందుకు సంతోషిస్తున్నా: అడివి శేష్‌

దర్శకుడు రాజమౌళి ‘హిట్‌ 2’ ప్రీ రిలీజ్‌ వేడుకకు రావడం సంతోషంగా ఉందని నటుడు అడివి శేష్‌ అన్నారు. ఆయన హీరోగా తెరకెక్కిన చిత్రమిది. డిసెంబరు 2న విడుదల రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. 

Updated : 29 Nov 2022 18:49 IST

Tags :

మరిన్ని